Posts

Who AM I

The concept of self and identity has been a central topic of inquiry across a range of disciplines, including philosophy, religion, and science. This is an effort to do a comparative study of the major theories and perspectives on self and identity, drawing from Hinduism, Buddhism, Jainism, Advaita philosophy, Islam, Christianity, Judaism, and scientific theories of consciousness and identity. By examining the similarities and differences between these perspectives, we aim to deepen our understanding of the nature of the self and its relationship to the world around us. Religious Perspectives Religious traditions offer distinct perspectives on self and identity. In Islam, the concept of nafs refers to the soul or inner self, which is believed to be the seat of consciousness and the locus of moral and ethical decision-making. According to Islamic theology, the nafs can be purified through spiritual practice and submission to the will of Allah. The ultimate goal of human existence is to ...

Discovering the Beauty and Heritage of Hampi: A Personal Journey

Image
Hampi, located in the state of Karnataka, India, is a truly unique destination that blends history, culture, and natural beauty in a way that is truly unforgettable. For those who are interested in history, Hampi is a treasure trove of monuments and artifacts that date back to the Vijayanagar Empire, which ruled over South India from the 14th to the 17th centuries. The Hampi World Heritage Site, which covers an area of over 26 square kilometers, is a group of monuments and structures that offer a fascinating glimpse into the past. From the imposing Vittala Temple, with its ornate pillars and stone chariot, to the elegant Virupaksha Temple, which is still used for religious ceremonies today, there is something for everyone in Hampi. As a Telugu Literature buff, I was particularly drawn to King Krishnadevaraya, who ruled the Vijayanagar Empire from 1509 to 1529. King Krishnadevaraya was known for his patronage of the arts and literature, and he was a great champion of the Telugu ...

"ఏమయ్యింది ? .....పాప ఎడ్చింది "

ఈ రోజు దాదాపు 10 సంవత్సరాల తరువాత మళ్లీ నా వ్రాత మొదలు పెట్టాలని పించింది , కారణం దైవికమే కావచ్చు. ఇక నుంచి రోజు కనీసం ఒక పుట అన్నా దేని గురించిఅయిన వ్రాయాలని, అన్నట్టు దీ నికి మా అమ్మాయి  కొంత స్పందన ఇచ్చింది ఆఫీసు నుంచి రాగానే , భోజనం అయిన వెంటనే ఫోను చేశాను , అన్నట్టు  ఈ రోజు అసలు వాట్స్ అప్ లో చాట్ చెయ్యడానికి కుదరలేదు.  అమ్మా , అమ్మా ఇండియన్ మదర్'స అనగా భారతీయ తల్లుల బ్లాగ్స్ లేవు , అదే ఇక్కడ అమేరికాన్స్ తల్లులు చిన్న పిల్లల పెంపకంలో  , రోజు ఎదురుకొనే చిన్న చిన్న ఇబ్బందులు వాట్కి చిట్కాలు , ఇంకా చాల ప్రయోజనకరమైన విషయాల గురించి బ్లాగ్స్ వ్రాస్తారు అన్నది. నాకు కొద్దిగా ఆశ్చర్యమ వేసింది ఏమిటి  ఈ భారతీయ తల్లులంతా ఎం చేస్తున్నారు అని , బహుశ వారి వారి పిల్లలను డే కేర్ సెంటరులలో వదిలేసి ఉద్యోగ రంగములో తమ తమ రాణింపు గురించి బ్లాగ్స్ వ్రాస్తున్నారు కాబోలు . నాకు woodwards gripe water ad గుర్తుకు వచ్చింది , "ఏమయ్యింది పాప ఎడ్చింది " నేను ఆలోచించాను వెనకటికి పక్కింటి పిన్నిగారు కాని ఇంట్లో ఉన్న బామ్మగారు కాని,  సమయానికి వచ్చి కరక్...

భాషాభిమానం

ఈ మధ్య టెక్సాస్ లో ఒక తెలుగు వాళ్ళ పార్టికి వెళ్ళాము. ఒక ఆవిడ ఒళ్లో ఒక బొచ్చు కుక్కని పడుకో పెట్టుకొని దానికి తెలుగులో జోల పాట పాడు తోంది . అమెరికా లో తెలుగు భాష మీద అభిమానం ఎక్కువయ్యింది, ప్రతి తల్లి, తమ పిల్లలను విధిగా ఆదివారం తెలుగు క్లాసులకి తోస్తున్నారు అన్నది విన్నాను. కాని ఇలా బొచ్చుకుక్కలకు కుడా తెలుగు బాష తప్పనిసరి, అని ఇక్కడ ఎ టెక్షస్ 'బాల థాకరే ' అన్నా అన్నారా అని , నా అనుమానాన్ని ప్రక్కనే ఉన్న మా తోడికోడలుని అడిగాను. అ అదేమీ లేదు, ఆవిడ ముగ్గురు పిల్లలకు అమెరికా టీవీ, ఫ్రెండ్ స్ రాహు కేతువులాగా వదలకుండా ఇంగ్లీషు తప్ప తెలుగులో మాట్లాడే అవకాసం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళంతా కాలేజీలకు వెళ్లి పోయారు, ఇక చేయిదాతిపోయిన పిల్లలగాతే ఈ కుక్కకు కూడా పట్టకుండా ఉండాలని చేసే విశ్వ ప్రయత్న భాగమే ఇది . ఇప్పుడు ఆ శునకము తెలుగులో జోల పాడి తే తప్ప పడుకోను అని మొరాయించే స్థాయికి వచ్చింది. ఆ నారి శిరోమణి ఎపార్టికి వెళ్ళినా లేక ఎవ్వరన్న వాళ్ళ ఇంటికి వచ్చినా ఇలా తమ కుక్క భాషాభిమానాన్ని ప్రదర్సిoచుకుం టూ మురిసిపోతుటుంది అట. అన్నా ! బాల థాకరే గారు కాని ఈ అభినవ తెలుగు నారి ఘనవిజం గ...

ఈ ప్రపంచానికి పేరేది

ఈ ప్రపంచానికి పేరేది - విరించిప్రియ ఈ రోజు ప్రొద్దున విజయ గారు phone చేశారు. " ఏమండోయ్ మీకో విషయం చెప్పనా ఈ అమెరికా జీవితం అంతా ఒక కల, ఎందుకంటే మనము వాస్తవానికి చాలా దూరంలో ఉంటున్నాము, India తిరిగి వెళితే అది అసలు Realty" అని అంటుంటే, నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే సరిగ్గా రెండు రోజులక్రితం నేను ఇదే మాట మా వారితో అలా అన్నాను. ఇది కొద్దిగా క్లిష్టమైన టాపిక్, ఎందుకంటే ఆ యొక్క భావాన్ని బాధని అర్ఢం చేసుకోవాలంటే మనము అందరము ఒక్క నిముషము మన ఈ fast forward , weekend to weekend ఎదురు చూసే జీవితన్ని pause నొక్కి మన చుట్టూ ఉన్నా పరిస్థితులకు మనము ఎల స్పందిస్తున్నము, అసలు ఆ పరిస్థితులు మన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చూసుకుంటే నేను, విజయా గారు చేసిన తీర్మానాన్ని మీరు ఆంగీకరిస్తారు.నేను back India లో ఎలా ఉండేదాన్ని ఇక్కడ ఎలా different గా ఉంటున్నానో చెప్పాలంటే మా చెల్లెలు indiaలో ఎలా ఉంటుందొ చూస్తే తెలుస్తుంది. నేను అమ్మా వాళ్ళకి phone చెయ్యటము మాట్లాడటము , ఏడాదికొకసారి India వెళ్లినప్పుడు చూసి రావటము మించి కూతురిగా నా బాధ్యతలు ఏమి లేవు అనుకుండేదాన్ని. ఇ నేను అలా అనడానికి అమ్మ...

గురజాడ మహాకవి - Letter to Andhra Bhumi Editor

గురజాడగారు మహాకవి - విరించిప్రియ శ్రీ గురజాడగారు మహాకవి ఎలా అయ్యారు అని కదా ఈ చర్చ! కవి యొక్క గొప్పతనము ఆ కవి యొక్క రచనల మీద తప్ప ఆయన యొక్క స్వంత జీఇవితవిశేషాలమీద ఆధార పడి లేదని నా అభిప్రాయము. ఇక ఆ రచన గొప్పదా కాదా అన్నది ఆ రచనను మెచ్చిన చదువరులు, సమకాలీన కవుల అభిప్రాయాల మీద ఆధార పడి ఉంటుంది. కన్యాశుల్కము నాటకము ఆయన సమకాలీన కవులలో చాలా మందికి నచ్చ్చకపోవడానికి కారణములను ఈ చర్చ మొదలు అయినదగ్గరనుంచి చదువుతూనే ఉన్నాము కదా! నేను ఇక్కడ ఎందుకు నచ్చలేదో అన్న దాని మీదకన్న , గురజాడగారు న భూతో న భవిష్యతి అన్నట్లుగా రచించిన కన్యాశుల్కము నాటకము ఆయనను మహాకవిగా ఎలా తీర్చిదిద్దింది అన్న దాని మీద నాకు అర్ధం అయిన రీతిలో మనవి చేద్దామని ప్రయత్నము.కన్యాశుల్కము నాటకము నేటికి ప్రజల నోట్లో నానుతుంది అంటే గురజాడ గారు ఎంతో ముందుచూపుతో ఎంచుకున్న ఇతివృత్తము, భాష, సాహితీ ప్రక్రియాలే కారణాలు. ఏ భాషా సాహిత్యానికయినా ఒక ప్రయోజనము అనేది ఉంది. సామాజిక దురాచారలను, బలహీనతలను, మూఢనమ్మకాలను తమ పదునైన కలముతో ఎత్తి చూపడము అన్నది మహా కవులకు పరిపాటే. సామాజిక బాధ్యతకలిగిన ఒక మహాకవి కనుకే గురజాడగారు ఆనందగజపతిగారు తెప్పించిన, ch...

రినైస్సాన్ యోగా క్లబ్

రినైస్సాన్ యోగా క్లబ్ మొదటి సీను వాణి: నా మాట మన్నించి మీరందరఊ ఈవేళ ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషము. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. నేను ఈవేళ మిమ్మల్ని పిలిచింది మనం అందరము కలిసి "రినైస్సా న్ స్ యోగా క్లబ్" ఒకటి పెట్టి మనమే రోజు ఒక టైములో కలిసి యోగా ప్రాక్టీసు చెయ్యొచ్చు అన్న ఉద్దేశ్యముతో, దినికి మీ అందరి అభిప్రాయము కూడా తెలుసుకుందామని. ఈశ్వరి: ఓహ్! this is an excellent idea! నేను ఓహాయో లో ఉన్నప్పుడు యోగ క్లాసులకు వెళ్ళేదాన్ని. కావాలంటే I can guide you all . జాహిదా: అసలు యోగ క్లబ్ పెట్టాలన్న అధ్భుతమైన ఆలోచన మీకెలా వచ్చిందండి వాణీ గారు ? వాణి: మీరు చూస్తునే ఉన్నారు కదా మహిళా మండలులు మరీ 70'స్ ఫాషిఒన్ పాతవై పోయాయి, ఇక కిట్టీ పార్టీలు అవీ అంటే డబ్బుతో పని, బోలెడు శ్రమ. మనలో ఫిట్ నెస్సుకోసము ప్రతి ఒక్కరూ ఏదోక జిం లోనొ యోగాక్లాసు లోనో జాయినవుతున్నారు. సరే మనమే ఎందుకా పని చెయ్యకూడదని మిమంలని ఇక్కడ సమావెశ పరిచాను. జ్యోత్స్న: అవునవను, యోగ అయితే ఖర్చులేదు, శ్రమ అంతకంటే కాదు, ముక్కుమూసుకొని మున్నూటరవై రోజులు భేషుగ్గా చేసుకోవచ్చును. ఏమంటారండి ప్రసూన గారు! ప్రసూన: నాకయితే యోగ గురిం...